ఢిల్లీ ఎయిర్ పోర్టులో తనను విమానం నుంచి లండన్ కు వెళ్లకుండా అడ్డుకున్నారని సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ ఆరోపించారు.