ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్‌లో శనివారం జరిగిన 5వ జాతీయ నైపుణ్య స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.