జోధ్ పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ముందు నటుడు సల్మాన్ ఖాన్ పై నమోదైన అన్ని కేసులపై రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.