ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాల మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ పోలీసులు పాత ఢిల్లీలో అక్రమ నిర్మాణాలను క్లియర్ చేశారు.