ఆయుష్మాన్ ఖురానా, శర్వరి ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ ఫ్యామిలీ డ్రామా ‘యే ప్రేమ్ మోల్ లియా’ నవంబర్ 27, 2026న విడుదల కానుంది.